UPSC Civil Services (Main) Examination 2026 — Telugu Literature Paper I: Question Paper | Plutus IAS

UPSC Civil Services (Main) Examination 2026 — Telugu Literature Paper I: Question Paper | Plutus IAS

The questions below are from Telugu Literature Paper I of UPSC Civil Services (Main) Examination 2026 (held 2026-08-30) — the actual paper, which is public government content. This page carries the questions for reference and revision; model answers for this paper are not published here.

Official paper (PDF): upsc.gov.in.

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు) 10×5=50 – (a) తెలుగు, తెనుగు, ఆంధ్ర పదాల పూర్వ పరాలను నిర్ణయించండి. 10 – (b) శాస్త్ర సాంకేతిక పదజాల కల్పనలో సమస్యలు ? పరిష్కారాలను తెలపండి. 10 – (c) తెలుగు భాషపై పార్శీ, ఉర్దూ భాషా ప్రభావాన్ని తెలపండి. 10 – (d) అనువాద పద్ధతులను వివరించండి. 10 – (e) భాషా ప్రామాణికతను నిర్ణయించడంలోని సమస్యలను తెలపండి. 10
  2. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : – (a) తెలుగు భాషా ఆధునికీకరణలో భాషా, సాహిత్య ఉద్యమాల పాత్రను వివరించండి. 20 – (b) ద్రావిడ భాషలలో తెలుగు భాష స్థానాన్ని విశిష్టతను చర్చించండి. 20 – (c) తెలుగు భాషలోని మాండలిక భేదాలను తెలపండి. 10
  3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : – (a) తెలుగు వాక్యాల నిర్మాణంలోని ప్రధాన విభాగాలను తెలపండి. 20 – (b) తెలుగు భాషలోకి వచ్చిన ధ్వని, రూప పరిణామాలను సోదాహరణ పూర్వకంగా చర్చించండి. 20 – (c) సంభాషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను వివరించండి. 10
  4. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : – (a) వ్యవహారిక భాషా ఉద్యమంలో గిడుగు వేంకట రామమూర్తి చేసిన కృషిని విశదీకరించండి. 20 – (b) అనువాదంలో సాంస్కృతిక, జాతీయాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను వివరించండి. 20 – (c) తెలుగువారి సాంస్కృతిక, సాహిత్య అభిలాషను రేడియో పెంపొందించిందా ? చర్చించండి. 10
  5. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (సమాధానం 150 పదాలకు మించరాదు) : 10×5=50 – (a) ప్రాబ్లెయిన్స్ యకాలంలో మార్గదేశ విభజన ఎలా ఉండేది ? 10 – (b) శివకవుల నాటి సాహిత్య ప్రక్రియలను గురించి వివరించండి. 10 – (c) తిక్కన తెలుగు పలుకుల విశిష్టతను వివరించండి. 10 – (d) ఎర్రన, నాచన కవిత్వాలను తులనాత్మకంగా విశ్లేషించండి. 10 – (e) జాతీయోద్యమంలో తెలుగు కవిత్వం నిర్వహించిన పాత్రను వివరించండి. 10
  6. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : – (a) శ్రీనాథ పోతనల భక్తి తత్వాన్ని తులనాత్మకంగా విశ్లేషించండి. 20 – (b) అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల తారతమ్యాలను వివరించండి. 20 – (c) నిత్యజీవితంలో జానపద కళల ప్రభావాన్ని వివరించండి. 10
  7. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : – (a) దక్షిణాంధ్ర వాఙ్మయాభివృద్ధిలో రఘునాథనాయకుని పాత్ర. 20 – (b) ఆంధ్రమహాభారత రచనకుముందున్న చారిత్రక, సాహిత్య నేపథ్యాన్ని వివరించండి. 20 – (c) కావ్యానికి ప్రబంధానికి ఉన్న భేదసాదృశ్యాలను సాదాహరణంగా వివరించండి. 10
  8. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి : – (a) తెలుగు కథానికాశిల్ప పరిణామాన్ని వివరించండి. 20 – (b) స్త్రీవాద కవిత్వం – జెండర్ స్పృహ. 20 – (c) యక్షగాన ప్రక్రియా వైశిష్ట్యాన్ని వివరించండి. 10

Questions reproduced from the official paper for study purposes; verify on the exam-conducting body’s official website.


Related — other papers of this exam

No Comments

Post A Comment